ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో దారుణ ఘటన జరిగింది. ఆరేళ్ళ చిన్నారి ఫై గ్రామానికి చెందిన బోళ్ల. కోటేశ్వరరావు అత్యాచారం చేశాడు.చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాలిక తల్లి. నిందితుడు కోటేశ్వరరావు వైన్ షాప్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు. నిందితుడి ఫై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.