మైలవరం పట్టణ ప్రాంతంలోని ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయించుకోవాలని తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్ అన్నారు. శుక్రవారం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సూచనల మేరకు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం శరవేగంగా నిర్వహిస్తున్నారు. సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి రూ.5లక్షలు బీమా వర్తిస్తుందని తెలిపారు.