జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో శనివారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ పాత్రికేయులు పి. గిరికుమార్, ఎం. నాగేశ్వరరావు కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రారంభమైన రోజునే జాతీయ పత్రికా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.