జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన మైలవరం ఎంపీపీ

562பார்த்தது
జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన మైలవరం ఎంపీపీ
మైలవరం నియోజకవర్గంలోని పొందుగల గ్రామంలో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఎంపీపీ ఇస్లామత్ ప్రసన్నారాణి, సర్పంచ్ గుగులోతు కోటమ్మ అధ్యక్షతన ప్రారంభించారు. మైలవరం శాసనసభ్యులు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி