ప్రతి వానదారుడు రవాణా చట్టాన్ని అనుగుణంగా వాహనాలు నడపాలని మైలవరం సిఐ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం మైలవరం పట్టణంలో వాహనాలను తనిఖీలు చేశారు. ఎటువంటి రికార్డులు లేని వాహనాలను తనిఖీలు చేసి పోలీసులు చర్యలు తీసుకున్నారు. మైలవరం పట్టణంలోని పలు చోట్ల పోలీసులు వివిధ వాహనాలను ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మైలవరం పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.