మచిలీపట్నం: ప్రమాదాల నివారణకై ట్రయల్ రన్

68பார்த்தது
మచిలీపట్నం: ప్రమాదాల నివారణకై ట్రయల్ రన్
మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళు సమయంలో రెండు పడవలను కట్టెలతో కట్టుకుని ప్రయాణం చేస్తే ప్రమాదాల నివారణకు ఏ మేరకు ప్రయోజనం ఉంటుందనే విషయం పైన బుధవారం ట్రయల్ రన్ వేశారు. మంగినపూడి బీచ్ లో మత్స్యశాఖ కమిషనర్ టీ. డోలా శంకర్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలిసి ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ నిర్వహించారు. రెండు పడవలు కలిసి ప్రయాణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను, నష్టాలను మత్స్యకారులు వివరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி