గన్నవరం: పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి

71பார்த்தது
గన్నవరం: పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలుపే లక్ష్యంగా పని చేయాలని, పట్టభద్రులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు అయ్యేలా చూడాలని గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. నవంబరు 6 వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. నవంబర్‌ 23న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటన. డిసెంబర్‌ 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారన్నారు.

தொடர்புடைய செய்தி