ఘంటసాల: తమ డిమాండ్లు పరిష్కరించాలని వినతిపత్రం

52பார்த்தது
ఘంటసాల: తమ డిమాండ్లు పరిష్కరించాలని వినతిపత్రం
తమ డిమాండ్లు పరిష్కరించాలని ఘంటసాల 104 ఉద్యోగులు ఏ. శ్రీనివాసరావు, డి. సుబ్రమణ్యం ఇంచార్జి ఎంపీడీఓ శ్రీనివాస్ చందు, తహసీల్దార్ బి. విజయప్రసాద్ కి వినతిపత్రం గురువారం అందచేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమకి 3 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, కుటుంబాలను పోషించటం చాలా కష్టం అవుతుందని వాపోయారు. పి. యఫ్ తిరిగి చెల్లించాలని, 74 మంది సీనియర్ డ్రైవర్లకు స్లాబ్ అమలు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி