పామర్రు: సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు

84பார்த்தது
పామర్రు: సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ హెచ్చరించారు. శుక్రవారం పామర్రు నియోజకవర్గ ఇన్చార్జ్ తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో బొమ్మారెడ్డి సీతారెడ్డి కళ్యాణ మండపంలో జనసేన పార్టీ పామర్రు నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ జనసేన అని ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி