కోర్టు రోడ్డులో ఆక్రమణలు తొలగింపు

75பார்த்தது
కోర్టు రోడ్డులో ఆక్రమణలు తొలగింపు
మచిలీపట్నం లోని స్థానిక 45వ డివిజన్ జిల్లా కోర్ట్ రోడ్డుకు అక్రమదారుల నుండి విముక్తి లభించింది. కృష్ణా జిల్లా జడ్జి ఆదేశాలతో అక్రమార్కుల నిర్మాణాలపై అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. సోమవారం మచిలీపట్నం జిల్లా కోర్ట్ సెంటర్ నుండి కోర్ట్ రోడ్డు వరకు ప్రభుత్వ రోడ్డు స్థలం ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు ఉత్తర్వులతో మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు.
Job Suitcase

Jobs near you