మచిలీపట్నం: వరద బాధితులకు ఐదు లక్షల సాయం

72பார்த்தது
మచిలీపట్నం: వరద బాధితులకు ఐదు లక్షల సాయం
విజయవాడ వరద బాధితులకు సహాయార్థం మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ అసోసియేషన్ వారు రూ. 5 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆదివారం విరాళంగా ఇచ్చారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి అసోసియేషన్ సభ్యులు నగదు అందజేయగా, సీఎం వారిని అభినందించారు. వరద బాధితులకు మచిలీపట్నం వాసులు అందించిన సహాయం ఎనలేనిదని సీఎం కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాదు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி