మచిలీపట్నం: టపాసులు అక్రమంగా నిల్వ ఉంచితే చర్యలు

58பார்த்தது
మచిలీపట్నం: టపాసులు అక్రమంగా నిల్వ ఉంచితే చర్యలు
అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా టపాసులు అక్రమంగా నిల్వ ఉంచినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పి గంగాధర్ రావు అన్నారు. శనివారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, దీపావళి పండుగను పురస్కరించుకొని కొంతమంది అక్రమార్కులు డబ్బును ఆశించి సుదూర ప్రాంతాల నుండి బాణసంచాను కొనుగోలు చేస్తున్నారన్నారు. గృహాల మధ్య నిల్వ ఉంచినట్టు తెలిస్తే అలాంటి వారిపై చర్యలు కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி