జగ్గయ్యపేట: ఉచిత ఇసుక నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు

64பார்த்தது
జగ్గయ్యపేట: ఉచిత ఇసుక నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు
అక్రమంగా ఉచిత ఇసుక నిల్వ ఉంచిన వారిపై కేసులు నమోదు చేస్తామని విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్ వి శేఖరబాబు హెచ్చరించారు. ఉచిత ఇసుకను అక్రమంగా దారి మళ్లీస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఆదివారం నగర పోలీస్ కమీషనర్ ప్రత్యేక బృందలను ఏర్పాటు చేసి, చిల్లకల్లు, పెంగ్రంచిప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలలో దాడులు నిర్వహించారు. ఇసుక నిలువ ఉంచిన వారిపై కేసులు నమోదు చేసారు.

தொடர்புடைய செய்தி