ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులను కూటమి ప్రభుత్వం వెంటనే ఈవెంట్స్, మెయిన్స్ నిర్వహించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై. రాము డిమాండ్ చేశారు. శనివారం రాజమండ్రిలోని బాలోత్సవ భవనంలో భారత ప్రజాతంత్ర యువజన సమాక్య తూర్పుగోదావరి జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.