క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం

60பார்த்தது
క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం
శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు తప్పనిసరని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు పేర్కొన్నారు. యూటీఎఫ్ 50 ఏళ్ల స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉపాధ్యాయులకు ఆదివారం ఆటల పోటీలు నిర్వహించారు. యూటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జయకర్, షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో దాదాపు 250 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி