రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ గా పెద్దాపురం నియోజకవర్గం, సామర్లకోట మండలం మాధవపట్నానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పెంకే వెంకటేష్ ను నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు మంగళవారం అందాయి. తనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియామకంలో కృషి చేసిన ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు వెంకటేష్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలిపారు.