సామర్లకోటలో భారీ వర్షం

547பார்த்தது
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో సామర్లకోట పట్టణంలో బుధవారం ఉదయం నుండి అతి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని మటమ్ సెంటర్, ప్రెసిడెంట్ గారి వీధి, స్టేషన్స్ సెంటర్, రధం సెట్ సెంటర్, అప్పయ్య చెరువు, సాయి నగర్, భాస్కర్ కాలనీ ప్రాంతాల్లోవద్ద పెద్ద ఎత్తున రోడ్లపై నీరు ప్రవహిస్తుంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలకు ప్రయాణించే వాహనదారులు చిరు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.