డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరంలో డిసెంబర్ 12వ తేదీన నిర్వహించనున్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ జాతీయ సేవా పురస్కార అవార్డు గోడ పత్రికను గన్నవరం పూర్వపు ఎంపీడీవో ఐ. ఈ కుమార్ శుక్రవారం ఊబలంకలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న మమతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కోరుకొండ జాన్ ను అభినందించారు.