రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రమణ్యం అమరావతి క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూతనంగా నిర్మించబోయే పార్టీ కార్యాలయ నిర్మాణం గురించి, ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ నూతన ఓటర్ల నమోదు గురించి, పార్టీ సభ్యత్వాలు గురించి చర్చించారు.