అందరికీ మంచి చేయడమే ఈ ప్రభుత్వ ధ్యేయం

81பார்த்தது
అందరికీ మంచి చేయడమే ఈ ప్రభుత్వ ధ్యేయం
ప్రజలందరూ సంక్షేమంతో సుఖంగా జీవించేలా కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు తీసుకురానుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈ వంద రోజుల్లో సాధించిన ప్రగతి, చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాల గురించి వివరిస్తూ కాకినాడ లో 4, 5, 6 డివిజన్ లో ‘ఇది మంచి ప్రభుత్వం’ ప్రజా వేదిక కార్యక్రమం శనివారం సాయంత్రం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி