రాయచోటి: మైనర్లు వాహనాలు నడిపితే నేరం

80பார்த்தது
రాయచోటి: మైనర్లు వాహనాలు నడిపితే నేరం
మైనర్లు వాహనాలు నడిపితే నేరమని గాలివీడు ఎస్ఐ తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే నేరమని ఆయన సూచించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు అతివేగంగా నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி