మైదుకూరు: సుగాలి తాండలో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం

50பார்த்தது
మైదుకూరు: సుగాలి తాండలో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం
మైదుకూరు మండలం గంజికుంట పంచాయతీలోని సుగాలి తాండలో.. మంగళవారం కడప జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ చట్టాలను వివరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి బాబా ఫక్రుద్దీన్, ట్రైబల్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఆఫీసర్ సరస్వతి, ఎమ్మార్వో నరేంద్ర రాజసింహ, ఎంపీడీవో శ్రీధర్ నాయుడు, సచివాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி