ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రాం తదితర సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలని, ఉమ్మడి కడప జిల్లాల ఎస్సీ. విద్యాసాగర్ నాయుడు మంగళవారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా, వ్యక్తిగత పేరుపైన ఫోటోలు మార్ఫింగ్ చేసిన, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.