లారెన్స్ వృద్ధాశ్రమంలో ఉచిత వైద్యశిబిరం

163பார்த்தது
లారెన్స్  వృద్ధాశ్రమంలో ఉచిత వైద్యశిబిరం
కడపకు చెందిన అర్ అర్ హస్పిటల్ కు చెందిన డాక్టర్ ప్రసాద్ రాజు గారు మరియు వారి బృందం ఆధ్వర్యంలో ఖాజీపేట మండలంలోని ములపాకు రోడ్డు నందు గల లారెన్స్ వృద్దాశ్రమములో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి, అక్కడ ఉన్న 40 మంది వృద్ధులకు బిపి,సుగర్, గ్యాస్ ట్రబుల్స్ చెకప్ చేసి వారందరికీ మందులు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రసాద్ రాజు మాట్లాడుతూ ఈరోజు లారెన్స్ హోమ్ లో ఉన్న వృద్ధులకు పరీక్షలు చేసి మందులు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందనీ, ఈ హోం కు మేము ఇదే మొదటిసారిగా రావడం అని, పచ్చని పోలాల మధ్యలో పెన్నా నది ప్రక్కన మంచి వాతావరణం బిల్డింగ్లో ఉండడం చాలా సంతోషం అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ్రమ నిర్వాహకులు చెన్నయ్య పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி