మదనపల్లి: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్యాయత్నం

75பார்த்தது
మదనపల్లి: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్యాయత్నం
భార్య పండుగకు పుట్టిన ఇంటికి వెళ్లిందని కోపంతో భర్త విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. మంగళవారం నిమ్మనపల్లి మండలం తబలంకు సమీపంలోని దిగువపల్లికి చెందిన రెడ్డి శేఖర్ (35) భార్య పండుగకు పుట్టినందుకు వెళ్లిందని మనస్థాపంతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కుటుంబీకులు తెలిపారు. వ్యక్తిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాణభయం లేదని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி