డివైడర్ ను ఢీకొన్న కారు

52பார்த்தது
డివైడర్ ను ఢీకొన్న కారు
కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని కె. అప్పాయపల్లెలో శనివారం రాత్రి కారు డివైడరు ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికుల వివరాల ప్రకారం ముందుగా వచ్చే లారీ హెడ్ లైట్ ఎల్ఈడి లైట్ కావడంతో వెలుతురుకు కనబడక కారు డివైడర్ ను ఢీ కొట్టిందన్నారు. అంతేగాక ఇక్కడ డివైడర్ ఎక్కువ ఎత్తు తక్కువగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అధికారులు స్పందించి సూచిక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி