కడప: అన్నిరకాల భద్రతా ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టాలి

61பார்த்தது
కడప: అన్నిరకాల భద్రతా ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టాలి
పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా, నిబంధనలకు లోబడి కడప ఎయిర్ పోర్ట్ నూతన భవన నిర్మాణ పనులను చేపట్టేందుకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబందిత అధికారులు, నిర్మాణ ఏజెన్సీలను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలులో జేసీ అదితి సింగ్ తో కలిసి కడప ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி