చెన్నూరు మండలం బుడ్డాయపల్లె గ్రామానికి చెందిన పి. సుబ్బరాయుడు వారి సతీమణీ జ్యోతి పెండ్లిరోజు సందర్భంగా లారెన్స్ వృద్దాశ్రమములొ వృద్దులకు మరియు అనాధ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుబ్బరాయుడు మాట్లాడుతూ నా పెండ్లి రోజును అనాధవృద్దుల మద్యలో జరుపుకోవడం వాల్లందరితో కలసి తినడం చాలా ఆనందంగా ఉన్నదని తెలిపారు. వీరిని ఆశ్రమ నిర్వాహకులు చెన్నయ్య అభినందించారు.