కలసపాడు: అనుమతులు తప్పనిసరి

77பார்த்தது
కలసపాడు: అనుమతులు తప్పనిసరి
దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే టపాసులు దుకాణాలలో ప్రభుత్వ నిబంధనలు మేరకే ఏర్పాటు చేసుకోవాలని సోమవారం ఎస్ఐ చిరంజీవి అన్నారు. కలసపాడు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ టపాసులు దుకాణాలకు ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రమాద నివారణ ఏర్పాట్లు చేసుకుని ఉండాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி