అరకులో హాట్ ఎయిర్ బెలూన్ ప్రారంభం (వీడియో)

71பார்த்தது
దసరా వేడుకలను పురస్కరించుకుని అరకులోని పద్మాపురం ఉద్యానవన కేంద్రంలో పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అభిషేక్ హాట్ ఎయిర్ బెలూన్ ప్రారంభించారు. దీన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி