వినుకొండలో మున్సిపల్ సమావేశం

68பார்த்தது
వినుకొండ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ ఛైర్మన్ దస్తగిరి అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజెండాలో 26 అంశాలు పొందుపరిచారు. 26 అంశాలలో రెండు, మూడు అంశాలు మినహా మిగతావన్నీ ఆమోదించినట్లు ఛైర్మన్ చెప్పారు. పట్టణ అభివృద్ధికి 32 వార్డుల కౌన్సిలర్లు సహకరించాలని ఛైర్మన్ కోరారు. వార్డుల్లో ఉన్న సమస్యల్ని వివరించి వెంటనే వాటిని పరిష్కరించాలని ఛైర్మన్ను కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி