ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీలు చేసిన ఎంపీడీఓ

65பார்த்தது
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీలు చేసిన ఎంపీడీఓ
శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీడీఓ సీతారామయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా వార్డులు, పేషంట్ల వివరాలు, వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని రికార్డులను ఆయన పరిశీలించారు. రోగులకు వైద్య సేవలు అందడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రమ్య, సూపర్వైజర్లు ఏడుకొండలు రమాదేవి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி