బుర్రిపాలెంలో ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం

70பார்த்தது
బుర్రిపాలెంలో ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం
తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని ఫార్మశీ కళాశాలలో ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ ఇచ్చిన ఫార్మసిస్ట్ మీటింగ్ గ్లోబల్ హెల్త్ నీడ్స్ అనే అంశంపై కళాశాల పరీక్ష విభాగం కో-ఆర్డినేటర్ కోటిరెడ్డి విద్యార్ధులకు అవగాహన కల్పించారు. వైద్యం చేసే డాక్టర్ రోగికి ప్రాణం పోస్తే, ఆ వైద్యానికి అమృతాన్ని పోసేవారు ఫార్మసిస్ట్ అని అన్నారు.

தொடர்புடைய செய்தி