పెదకూరపాడు మండలంలోని పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ అందించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో పెదకూరపాడు గ్రామానికి చెందిన పర్చూరి వెంకటేశ్వర్లు కి 200000, బెల్లంకొండ వెంకట్రావు, 73772, దర్శి విమల 108600, షేక్ సల్మా 20000, మునిపల్లి వైద్దెహి 184716 త్యాళ్లూరు గ్రామానికి చెందిన తాటి రామకృష్ణ 217200, చిర్రా ఆదిరెడ్డి 217200 అందుకున్నారు.