పల్నాడు: కలెక్టరేట్ ను ముట్టడించిన ఆశా వర్కర్లు

58பார்த்தது
పల్నాడు జిల్లా కలెక్టరేట్ ను ఆశా వర్కర్లు సోమవారం ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆశలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. పని భారం తగ్గించి, మొబైల్ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ. 5లక్షలు, ఇంటి స్థలం అందించాలన్నారు. రూ. 10లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ అమల్లోకి తీసుకురావాలన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி