నరసరావుపేట: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

62பார்த்தது
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. శనివారం కలెక్టరేట్ లో జరిగిన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతి పత్రాలను స్వీకరించారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జేసీ సూరజ్, డీఆర్ఎ వినాయకం, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி