మాచర్ల: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

83பார்த்தது
మాచర్ల నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 30 మందికి రూ. 35 లక్షల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి శనివారం తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న పలువురికి కూటమి ప్రభుత్వం అండగా ఉండి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.

தொடர்புடைய செய்தி