మాచర్లలో ఉపాధి హామీ పనులపై ఆడిట్ నిర్వహణ

81பார்த்தது
జాతీయ ఉపాధి హామీ పథకం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబందించి మాచర్ల మండలంలో సోషల్ ఆడిట్ కోఆర్డినేషన్ సమావేశాన్ని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సోషల్ ఆడిట్ స్టేట్ రిసోర్స్ పర్సన్ రాజు పాల్గొని ఆడిట్ పై సమీక్షించారు. ఎంపీడీవో ఫణీంద్ర కుమార్ నాయక్, ఈఓపీఆర్డీ కోటేశ్వరరావు, ఏపీవో శ్రీనివాసరాజు, ఫీల్డ్ అసిస్టెంట్లలతో ఉపాధి హామీ పనులకు సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు.

தொடர்புடைய செய்தி