గుంటూరు: భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించండి

76பார்த்தது
పాత గుంటూరు ప్రాంతంలోని భూములపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు అధికంగా పెంచడం కారణంగా క్రయ, విక్రయాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ పాత గుంటూరు ప్రజలు సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ లో కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி