గుంటూరు: వ్యక్తుల హక్కులకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

58பார்த்தது
సోషల్ మీడియా వేదికగా వ్యక్తుల హక్కులకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గుంటూరు వెస్ట్ ఎస్ డి పి లోజయరాం ప్రసాద్ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వెంకట రామిరెడ్డిని బుధవారం నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. అతన్ని కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. వెంకటరామిరెడ్డిపై ఇవే కాకుండా మరో 4 కేసులు కూడా ఉన్నాయని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி