చిలకలూరిపేట నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు మంత్రి లోకేష్ ను కోరారు. ఉండవల్లి నివాసంలో లోకేలోకేష్ పుల్లారావు మంగళవారం కలిసి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కొండవీడు కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.