జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

60பார்த்தது
జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే?
వైసీపీ నేత, జగ్గయ్యపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలకు దీనిపై సామినేని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్యానర్‌లు, జనసేన పార్టీ జెండాల దిమ్మల ఏర్పాటు పనులు చేయిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 24 లేదా 27న జనసేన పార్టీ కండువా కప్పుకోనున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி