పోలవరం: న్యాయం చేయాలని మంత్రికి టీడీపీ నేతల వినతి

62பார்த்தது
పోలవరం: న్యాయం చేయాలని మంత్రికి టీడీపీ నేతల వినతి
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని తెదేపా నేతలు బుధవారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలు, అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్ట్ తెగటం వలన జరిగిన నష్టాన్ని వివరించి అందరికీ న్యాయం చేయాలని మంత్రి కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி