తిరువూరులో క్రాకర్స్ షాప్ తనిఖీ చేసిన ఆర్డిఓ

76பார்த்தது
తిరువూరులో క్రాకర్స్ షాప్ తనిఖీ చేసిన ఆర్డిఓ
తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరులో దీపావళి బాణాసంచా దుకాణాలను ఆర్డీవో కే. మాధురి బుధవారం తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన షాప్ నెం. 13 దుకాణదారునిపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో హెచ్చరించారు. దీపావళి పండుగను ప్రజలు ఆనంద ఉత్సవంతో జరుపుకోవాలని ఆమె కోరారు.

தொடர்புடைய செய்தி