కైకలూరు: సమన్వయంగా పనిచేసి సకాలంలో సేవలు అందించాలి

82பார்த்தது
కైకలూరు: సమన్వయంగా పనిచేసి సకాలంలో సేవలు అందించాలి
అధికారులు సమన్వయంగా పని చేసి సకాలంలో రెవెన్యూ సేవలు అందించాలని ఆర్డీవో అచ్యుత అంబరీష్ అన్నారు. మండవల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం సాయంత్రం రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధుల్లో ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. వివిధ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహశీల్దారు గోపాల్, అర్ఐ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி