కామవరపుకోటలో ప్రజలతో మన ఎమ్మెల్యే ప్రోగ్రాం

84பார்த்தது
కామవరపుకోటలో ప్రజలతో మన ఎమ్మెల్యే ప్రోగ్రాం
కామవరపుకోట గ్రామంలోని చిన్న రాజన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం ప్రజలతో మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కూటమినేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజల వద్ద నుండి వారి సమస్యలకు సంబంధించి వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி