అసెంబ్లీలో చింతలపూడి ఎమ్మెల్యే గళం

51பார்த்தது
శాసనసభ అసెంబ్లీ సమావేశాలలో శనివారం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే ఈ పథకం ద్వారా నష్టపోతున్న భూ రైతులకు ప్రభుత్వం 30 నుండి 40 లక్షలు నష్టపరిహారాన్ని అందించాలని కోరారు.

தொடர்புடைய செய்தி