విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలి..

81பார்த்தது
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలి..
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ ఉక్కును తాకట్టు పెట్టే, ప్రైవేటీకరించే ప్రయత్నాలు మానుకోవాలని రైతు, కార్మిక సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్‌లో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయలు బాబూరావు మాట్లాడారు. అనేక మంది ప్రాణ, ఆస్తి త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు నష్టాల ఊబిలో కూరుకుపోయిందని పాలకులు చెప్పడం హాస్యాస్పదమన్నారు.

தொடர்புடைய செய்தி