బాణసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి: ఎస్పీ

71பார்த்தது
బాణసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి: ఎస్పీ
ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ టపాసులు విక్రయించాలని, నిబంధనలు ప్రకారం ప్రతిఒక్కరూ నడుచుకోవాలని ప. గో. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఆదివారం భీమవరంలో అన్నారు. అనుమతులు పొందిన వారు కేటాయించిన ప్రదేశాలలోనే దుకాణాలు ఏర్పాటు చేసుకుని టపాసుల విక్రయాలు చేయాలన్నారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామాగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி