భీమవరం: సమగ్ర నూతన కల్లు పాలసీని తక్షణమే ప్రకటించాలి

66பார்த்தது
భీమవరం: సమగ్ర నూతన కల్లు పాలసీని తక్షణమే ప్రకటించాలి
సంక్షోభంలో ఉన్న కల్లుగీత కార్మిక కుటుంబాలను ఆదుకునేలా సమగ్ర నూతన కల్లు పాలసీని తక్షణమే ప్రకటించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి డిమాండ్‌ చేశారు. భీమవరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన మద్యం పాలసీ ప్రభుత్వ ఆదాయం కోసమా? లేక కార్పొరేట్‌ మద్యం కంపెనీల లాభాల కోసమా? లేక ప్రజా ప్రతినిధుల కోసమా అని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி